Bikes Theft Caught on Camera: వీడియో ఇదిగో, స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి రెండు బైకులను ఎత్తుకెళ్లిన దొంగలు
గచ్చిబౌలిలో నడుచుకుంటూ వచ్చి రెండు బైకులు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్సీయూ బస్ డిపోకు ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ లో ఈరోజు తెల్లవారుజామున గుర్తుతెలియని ఇద్దరు దుండగులు హెల్మెట్లు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చారు.
గచ్చిబౌలిలో నడుచుకుంటూ వచ్చి రెండు బైకులు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్సీయూ బస్ డిపోకు ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ లో ఈరోజు తెల్లవారుజామున గుర్తుతెలియని ఇద్దరు దుండగులు హెల్మెట్లు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చారు. యమహా m 15 తో పాటు రాయల్ ఎంఫిల్డ్ బైకులు అపహారించారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వెలుగులోకి వచ్చింది.
Bikes Theft Caught on Camera
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)