Delhi: వీడియో ఇదిగో, తుపాకీతో బెదిరించి నగల దుకాణాన్ని ఎలా దోచుకున్నారో చూడండి, ఒకరిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలోని ఈశాన్య జిల్లా కరవాల్ నగర్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు తుపాకీతో నగల దుకాణాన్ని దోచుకున్నారు. వారిలో ఒక దొంగను పట్టుకున్నారు, అతని నుండి ఒక పిస్టల్, 4 కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. వీడియో ఇదిగో..

Three people looted a jewelery shop at gunpoint in Karawal Nagar area of ​​North Eastern district of Delhi

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement