TT Beating Passenger Video: రైలులో ప్యాసింజర్‌ని దారుణంగా కొట్టిన టీటీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్
వైరల్ అవుతున్న వీడియోలో Barauni-Lucknow Expressలో ఓ యువకుడిని పట్టుకుని టీటీ చావబాదుతున్నాడు. అతను ఏదో చెబుతున్నా కూడా వినకుండా టీటీ ప్యాసింజర్ ని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.
సోషల్ మీడియాలో టీటీ ప్యాసింజర్ ను కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో Barauni-Lucknow Expressలో ఓ యువకుడిని పట్టుకుని టీటీ చావబాదుతున్నాడు. అతను ఏదో చెబుతున్నా కూడా వినకుండా టీటీ ప్యాసింజర్ ని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. దీనిని ఎవరో మొబైల్ ద్వారా చిత్రీకరించడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోని ఎక్స్ లో షేర్ చేస్తూ రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కి ట్యాగ్ చేశారు. టీటీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)