Union Budget 2024: ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆశా అంగన్‌వాడీ కార్యకర్తలకు హెల్త్ కవరేజి, కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కవరేజీని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు.

Finance Minister Nirmala Sitharaman (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ ఒక లోతైన సానుకూల పరివర్తనను చూసింది, భారతదేశ ప్రజలు భవిష్యత్తు కోసం ఆశ మరియు ఆశావాదంతో ఎదురు చూస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కవరేజీని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు.

Here's ANI News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement