Union Cabinet Meet Today: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం, జమిలీ ఎన్నికలు- దసరా,దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే ఛాన్స్!

ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జమిలీ ఎన్నికలపై చర్చతో పాటు దసరా, దీపావళి వస్తున్న తరుణంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Union Cabinet Meet Today..here are the details(X)

ఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

జమిలీ ఎన్నికలపై చర్చతో పాటు దసరా, దీపావళి వస్తున్న తరుణంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి బీజేపీ, జమ్మూ కాశ్మీర్‌ కాంగ్రెస్ కూటమిదే, అక్కడ పనిచేయని బీజేపీ ఆర్టికల్ 370 రద్దు అంశం

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)