UP Road Accident: ప్రయాణికులతో వెళ్తూ అదుపుతప్పి కాలువలో పడ్డ బస్సు, ముగ్గురు మృతి, మరికొందరికి గాయాలు, వీడియో ఇదిగో

యూపీ - కాన్పూర్ నగర్ జిల్లా ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Bus Fell into Canal (Photo-Video Grab)

యూపీ - కాన్పూర్ నగర్ జిల్లా ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.  30 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సులో మంటలు, అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న పాఠశాల యాజమాన్యం, వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement