US Elections Results 2024: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ..

2024 US అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లుగా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.

Donald Trump (Photo-x/Watchesguru)

అమెరికా అధ్యక్ష ఎన్నికల (US ELECTIONS) ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)‌, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ (Kamala Harris) మధ్య ఘోరాహోరీ పోరు నడిచినప్పటికీ ట్రంప్ వైపు అమెరికన్లు మొగ్గు చూపారు. తాజాగా ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్ గెలుపు లాంఛనమే అని తెలుస్తోంది. 2024 US అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లుగా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఫలితాలు ఇంకా ప్రకటించలేదు. డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన సుహాస్‌ సుబ్రమణ్యం, వర్జీనియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నిక

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు