Uttar Pradesh Fire: గ్రేటర్ నోయిడాలో ఘోర అగ్ని ప్రమాదం, దాబాలో షార్ట్ స‌ర్క్యూట్ కావ‌డంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియోలు ఇదిగో..

ఉత్తర ప్రదేశ్ | గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ధాబాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. చార్ మూర్తి చౌక్ వ‌ద్ద ఉన్న ఈట‌రీస్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది

A massive fire breaks out in a few dhabas in Bisrakh Police station area of Greater Noida due to short circuit

ఉత్తర ప్రదేశ్ | గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ధాబాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. చార్ మూర్తి చౌక్ వ‌ద్ద ఉన్న ఈట‌రీస్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఓ దాబాలో షార్ట్ స‌ర్క్యూట్ కావ‌డంతో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అక్క‌డ నుంచి మిగతా దాబాల‌కు అది పాకింది. అయితే ఏ కార‌ణం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిందో ఇంకా స్ప‌ష్టం కావ‌డం లేదు. మంట‌ల్ని ఆర్పేందుకు 8 ఫైర్ ఇంజిన్లు వ‌చ్చాయి.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement