Uttar Pradesh Shocker: వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు, అంబులెన్స్‌ లేకపోవడంతో సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఏడుస్తూ తీసుకెళ్లిన యువకుడు

ఉత్తరప్రదేశ్‌లోని ఆరయాలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు తన సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. (Sister’s Dead Body On Bike) బాధను తట్టుకోలేక అతడు ఏడుస్తూ సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఎక్కించి తీసుకెళ్లిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Youth Forced to Carry Dead Sister on Bike Due To Lack of Ambulance in Auraiya

ఉత్తరప్రదేశ్‌లోని ఆరయాలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు తన సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. (Sister’s Dead Body On Bike) బాధను తట్టుకోలేక అతడు ఏడుస్తూ సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఎక్కించి తీసుకెళ్లిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బిధునా ప్రాంతానికి చెందిన ఒక యువతి వాటర్‌ హీటర్‌ రాడ్ వల్ల విద్యుతాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే పరిశీలించిన డాక్టర్లు ఆ యువతి చనిపోయిందని చెప్పారు.అనంతరం అంబులెన్స్ లేకపోవడంతో ఇలా బైక్ మీద తీసుకువెళ్లాడు. ఈ వీడియోని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ యోగీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.

Youth Forced to Carry Dead Sister on Bike Due To Lack of Ambulance in Auraiya

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement