Uttar Pradesh Viral Video: యువకుడితో ప్రేమలో పడిన ముగ్గురు బిడ్డల తల్లి, భర్త వారించడంతో కరెంట్ స్తంభం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో..
అతడిని తమతోనే ఇంట్లో ఉంచుదామని, ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని భర్తను కోరగా దీనికి భర్త నిరాకరించాడు.దీంతో ఆ ముగ్గురు పిల్లల తల్లి కరెంట్ స్తంభం పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో నిచ్చెన సాయంతో స్థానికులు ఆమెను రక్షించారు.
ఉత్తరప్రదేశ్ - గోరఖ్ పూర్‌లో ఓ యువకుడితో ముగ్గురు పిల్లల తల్లి(34) ప్రేమలో పడింది.. అతడిని తమతోనే ఇంట్లో ఉంచుదామని, ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని భర్తను కోరగా దీనికి భర్త నిరాకరించాడు.దీంతో ఆ ముగ్గురు పిల్లల తల్లి కరెంట్ స్తంభం పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో నిచ్చెన సాయంతో స్థానికులు ఆమెను రక్షించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)