Heart Attack Video: వీడియో ఇదిగో, కవిత ఆలపిస్తూ స్టేజ్ పైనే గుండెపోటుతో కుప్పకూలిన కవి, ఆస్పత్రికి తరలించిన అక్కడున్న వారు..

ఉత్తరాఖండ్‌లోని పంతానగర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కవిత ఆలపిస్తూ గుండెపోటుకు గురై వేదికపైనే ఓ కవి కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పంత్‌నగర్‌ కవిసమ్మేళనంలో కవిత్వం చెబుతుండగా ఓ కవి గుండెపోటుకు గురయ్యాడు.

poet suffered a heart attack at the Pant Nagar Poetry Festival in Udham Singh Nagar

ఉత్తరాఖండ్‌లోని పంతానగర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కవిత ఆలపిస్తూ గుండెపోటుకు గురై వేదికపైనే ఓ కవి కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పంత్‌నగర్‌ కవిసమ్మేళనంలో కవిత్వం చెబుతుండగా ఓ కవి గుండెపోటుకు గురయ్యాడు. అది వీడియోలో చూడొచ్చు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now