Building Collapses In Delhi: ఢిల్లీలో కుప్పకూలిన బహుల అంతస్తుల భవనం, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, హోలీ పండుగ సమయంలో ఘటన
ఢిల్లీలోని భజన్‌పురాలోని విజయ్ పార్క్ ప్రాంతంలోని భవనం మార్చి 8 బుధవారం నాడు కుప్పకూలింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం నివేదిక అందలేదుఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీలోని భజన్‌పురాలోని విజయ్ పార్క్ ప్రాంతంలోని భవనం మార్చి 8 బుధవారం నాడు కుప్పకూలింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం నివేదిక అందలేదు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement