High Tide Waves Video: వీడియో ఇదిగో, ముంబై మెరైన్‌ డ్రైవ్‌లో భయానకంగా ఎగసిపడుతున్న అలలు

ముంబయిలోని మెరైన్‌ డ్రైవ్‌లో అలలు ఎగసిపడ్డాయి. ఎగసిపడిన అలలో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఎక్కడ సముద్రం ముందుకు వచ్చి ముంచేస్తుందోనని అందరూ భయపడ్డారు. కాగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీడియో ఇదిగో..

High tide waves hit Marine Drive in Mumbai (Photo-ANI)

High tide waves hit Marine Drive in Mumbai: ముంబయిలోని మెరైన్‌ డ్రైవ్‌లో అలలు ఎగసిపడ్డాయి. ఎగసిపడిన అలలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఎక్కడ సముద్రం ముందుకు వచ్చి ముంచేస్తుందోనని అందరూ భయపడ్డారు. కాగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీడియో ఇదిగో..

ANI Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement