Man Falls From Speeding Train Video: వీడియో ఇదిగో, సూపర్ ఫాస్ట్ వేగంతో వెళుతున్న రైలు నుంచి కిందపడ్డ యువకుడు, తరువాత ఏమైందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ (Shahjahanpur) రైల్వే స్టేషన్ లో అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ (Patliputra Express) రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది.
Man 'Falls' From Speeding Train in UP Video: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ (Shahjahanpur) రైల్వే స్టేషన్ లో అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ (Patliputra Express) రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రైలు నుంచి ఓ యువకుడు ఒక్కసారిగా జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్ ఫాం మీద అలాగే జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు.అయితే ఆ యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. వీడియో ఇదే..
Video Here
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement