Snake Hiding In Helmet: వామ్మో, హెల్మెట్‌లో దూరి దాక్కున్న పాము, తలకు పెట్టుకుని ఉంటే అంతే సంగతులు, వీడియో ఇదిగో..

ఓ వ్యక్తి బైక్‌పై వెళ్లేందుకు హెల్మెట్ తీసుకోవడంతో దానిలో కదులుతూ ఓ పాము కనిపించింది. భయాందోళనుకు గురైన ఆ వ్యక్తి స్నేక్ క్యాచర్‌ని పిలవడంతో దానిని పట్టుకొని అటవి ప్రాతంలో వదిలేసాడు. జాగ్రత్తగా ఉండాలని కోరుతూ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Man Finds Snake Hiding In Bike's Helmet, Video Goes Viral

ఓ వ్యక్తి బైక్‌పై వెళ్లేందుకు హెల్మెట్ తీసుకోవడంతో దానిలో కదులుతూ ఓ పాము కనిపించింది. భయాందోళనుకు గురైన ఆ వ్యక్తి స్నేక్ క్యాచర్‌ని పిలవడంతో దానిని పట్టుకొని అటవి ప్రాతంలో వదిలేసాడు. జాగ్రత్తగా ఉండాలని కోరుతూ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోదాడలో దారుణం, మహిళ గొంతు కోసిన ఆర్‌ఎంపీ డాక్టర్, అక్రమ సంబంధమే దాడికి కారణమని అనుమానం..బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలింపు

Snake Hiding In Helmet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement