Viral Video: వైరల్ వీడియో, గుండెపోటుతో కుప్పకూలిన వృద్ధుడు, ఆఘమేఘాల మీద సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, గ్వాలియర్‌లో ఘటన

ఓ మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీపీఆర్‌ చేసి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గుండెపోటుకు గురైన వృద్ధుడికి మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ సోనమ్ పరాశర్ సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) అందించిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. తదుపరి చికిత్స నిమిత్తం పరాశర్‌ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Woman Sub-Inspector Performs CPR, Saves Life of Man

ఓ మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీపీఆర్‌ చేసి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గుండెపోటుకు గురైన వృద్ధుడికి మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ సోనమ్ పరాశర్ సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) అందించిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. తదుపరి చికిత్స నిమిత్తం పరాశర్‌ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement