Viral Video: వీడియో ఇదిగో, గోడ మీద నిల్చుని డ్యాన్స్ చేయబోయి కిందపడిన యువకుడు, సోషల్ మీడియాలో వైరల్

ఓ యువకుడు గోడ మీద నిల్చుండి తనకు తెలిసిన డాన్స్‌ను చేయాలనుకున్నాడు. కొంచెం స్టెప్పులు వేద్దామని కాలు కదపబోయే సరికి బ్యాలెన్స్ కుదరగా గోడ మీద నుంచి కింద పడ్డాడు. అతను నిల్చున్న ప్రదేశంలో ఏదో జాతరలాంటి కార్యక్రమం జరుగుతున్నట్లు అర్ధమవుతోంది.

Viral young man fell down while dancing on the wall

ఓ యువకుడు గోడ మీద నిల్చుండి తనకు తెలిసిన డాన్స్‌ను చేయాలనుకున్నాడు. కొంచెం స్టెప్పులు వేద్దామని కాలు కదపబోయే సరికి బ్యాలెన్స్ కుదరగా గోడ మీద నుంచి కింద పడ్డాడు. అతను నిల్చున్న ప్రదేశంలో ఏదో జాతరలాంటి కార్యక్రమం జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. అందరిని ఆకర్షించేందుకు అతను ఇలా చేసి ఉండవచ్చని, పాపం అతనికి గోడ సపోర్టు చేయలేదని పలువురు నెటిజన్లు అంటున్నారు.

హైదరాబాద్‌లో దారుణం, సరోగసి కోసం ఇంటికి పిలిచి లైంగిక వేధింపులు, అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తుపై నుండి దూకి చనిపోయిన మహిళ

young man fell down while dancing on the wall

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now