BSF Troops Patrol Video: మన జవాన్లు దేశం కోసం పడే కష్టాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే, మోకాళ్ల లోతు దిగబడుతున్న మంచులో, ఎముకలు కొరికే చలిలో మన కోసం పహారా

బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)కు చెందిన జవాన్‌లు కశ్మీర్‌ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ కాస్తున్న వీడియో గుండెల్ని పిండేస్తోంది.వీడియో చూస్తే జవాన్ల మన కోసం ఇంత కష్టపడుతున్నారా అనిపించక మానదు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా, జారుతున్న మంచు కొండలపై పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు.

BSF Troops Video (Photo-ANI)

బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)కు చెందిన జవాన్‌లు కశ్మీర్‌ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ కాస్తున్న వీడియో గుండెల్ని పిండేస్తోంది.వీడియో చూస్తే జవాన్ల మన కోసం ఇంత కష్టపడుతున్నారా అనిపించక మానదు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా, జారుతున్న మంచు కొండలపై పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు. మోకాళ్ల లోతు దిగబడుతున్న మంచులో మన జవాన్‌లు సాహసం చేస్తుండగా తీసిన వీడియోను బీఎస్‌ఎఫ్‌ వర్గాలు ట్విటర్‌లో పోస్టు చేశాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement