Viral:ఆర్మీ కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఏనుగులు రచ్చ, క్యాంటీన్ అద్దాలను పగులగొట్టి గోధుమపిండి ప్యాకెట్ ను పట్టుకుపోయిన ఓ ఏనుగు

పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురిలో స్థానికంగా ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ లోని ఆసుపత్రిలోకి ఏనుగులు దూసుకుపోయాయి. ఆసుపత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఆహారం కోసం వెతికాయి. చివరకు క్యాంటీన్ అద్దాలను పగులగొట్టి... తొండంతో క్యాంటీన్ లోపల వెతికాయి.

పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురిలో స్థానికంగా ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ లోని ఆసుపత్రిలోకి  ఏనుగులు దూసుకుపోయాయి. ఆసుపత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఆహారం కోసం వెతికాయి. చివరకు క్యాంటీన్ అద్దాలను పగులగొట్టి... తొండంతో క్యాంటీన్ లోపల వెతికాయి. చివరకు ఒక గోధుమపిండి ప్యాకెట్ ను పట్టుకుపోయాయి. ఈ ఘటనను హాస్పిటల్ లో ఉన్న వారు కొంచెం దూరం నుంచి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement