Viral Video:షాకింగ్ వీడియో, షూ తాకగానే అంతెత్తున పడగవిప్పి లేచిన నాగు పాము, ఒక్కసారిగా షాకయిన్ షూ తొడుక్కునే వ్యక్తి

మైసూర్‌లోని ఓ వ్య‌క్తి షూ తొడుక్కునేందుకు రెడీ అవగా ఆ బూటులో దాగిన పామును చూసి ఒక్కసారిగా షాక‌య్యాడు. అత‌ను వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్‌కు ఫోన్ చేశాడు. పాములు ప‌ట్టేవాడు వ‌చ్చి త‌న వ‌ద్ద ఉన్న హుక్‌తో షూను క‌దిలించాడు.

Cobra | Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

మైసూర్‌లోని ఓ వ్య‌క్తి షూ తొడుక్కునేందుకు రెడీ అవగా ఆ బూటులో దాగిన పామును చూసి ఒక్కసారిగా షాక‌య్యాడు. అత‌ను వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్‌కు ఫోన్ చేశాడు. పాములు ప‌ట్టేవాడు వ‌చ్చి త‌న వ‌ద్ద ఉన్న హుక్‌తో షూను క‌దిలించాడు. ఆ స‌మ‌యంలో షూలో చుట్టుకున్న ఆ విష‌స‌ర్పం చాలా వేగంగా ప‌డ‌గ విప్పుతూ పైకి లేచింది. ఇదంతా వీడియో తీశారు. ట్విట్ట‌ర్‌లో పోస్టు అయిన ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement