Akbaruddin Owaisi: వీడియో ఇదిగో, మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసి

రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి.. అక్బరుద్దీన్ ఒవైసి సవాల్. మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది?. రేవంత్ రెడ్డి ఛార్మినార్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి ఒట్టు వేసి చెప్పు నేను ఆర్ఎస్ఎస్ లో పని చేయలేదు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని అని - అక్బరుద్దీన్ ఒవైసి

Akbaruddin Owaisi (photo-X)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement