Viral Video: వీడియో ఇదిగో, డ్యాం నుంచి విడుదల చేసిన నీటి నుంచి భారీ స్థాయిలో నురుగు, హైవే ఎలా పేరుకుపోయిందో చూడండి
హోసూరు కెలవరపల్లి డ్యాం నుంచి నీటినీ విడుదల చేసిన అధికారులు...భారీ స్థాయిలో రసాయన వ్యర్థాలు కలవడంతో రోడ్డుపై భారీ స్దాయిలో మంచు కొండలు తరహాలో హైవే పై పేరుకుపోయిన నురుగు. రోడ్డు మొత్తం నూరుగుతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చెన్నై: హోసూరు కెలవరపల్లి డ్యాం నుంచి నీటినీ విడుదల చేసిన అధికారులు...భారీ స్థాయిలో రసాయన వ్యర్థాలు కలవడంతో రోడ్డుపై భారీ స్దాయిలో మంచు కొండలు తరహాలో హైవే పై పేరుకుపోయిన నురుగు. రోడ్డు మొత్తం నూరుగుతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ట్రాన్స్‌ఫార్మర్ పక్కన పార్కింగ్...చెలరేగిన మంటలు, దగ్దమైన మూడు బస్సులు...వీడియో ఇదిగో
Video Here
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)