Uttar Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి ప్రియురాలితో రెస్టారెంట్లో భర్త, తమ్ముడి సాయంతో ఇద్దర్నీ పట్టుకుని చితకబాదిన భార్య
యూపీలోని లక్నోలో బీడీడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజాబాద్ రోడ్డులో గల ఓ రెస్టారెంట్ వద్ద అర్థరాత్రి భార్యాభర్త, గర్ల్ ఫ్రెండ్ మధ్య హైవోల్టేజీ డ్రామా నడిచింది. బారాబంకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వచ్చాడు. అది తెలుసుకున్న అతని భార్య.. తన సోదరుడితో కలిసి రెస్టారెంట్‌కు వచ్చింది.
యూపీలోని లక్నోలో బీడీడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజాబాద్ రోడ్డులో గల ఓ రెస్టారెంట్ వద్ద అర్థరాత్రి భార్యాభర్త, గర్ల్ ఫ్రెండ్ మధ్య హైవోల్టేజీ డ్రామా నడిచింది. బారాబంకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వచ్చాడు. అది తెలుసుకున్న అతని భార్య.. తన సోదరుడితో కలిసి రెస్టారెంట్‌కు వచ్చింది. యూపీలో ఉమ్ముతో ఫేస్ మసాజ్ చేసిన వ్యక్తి అరెస్ట్ (వీడియోతో)
తన భర్తను వేరే మహిళతో కలిసి ఉండటం చూసిన భార్య.. ఆగ్రహంతో భర్తను, అతని ప్రియురాలిని రెస్టారెంట్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. ఇద్దరినీ రోడ్డుపైనే చితకబాదారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలికి వచ్చారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)