Accident Caught on Camera: వీడియో ఇదిగో, ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను ఢీకొట్టిన కారు, తర్వాత ఏమైందంటే..

సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను ఓ మహిళ ఫోన్‌లో లీనమై దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది. మహిళ పరిస్థితిని చూడడానికి డ్రైవర్ కారు దిగి వచ్చాడు. ఆ మహిళ లేచి గాయాలను చూడకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. కారు డాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజ్ వైరల్‌గా మారింది.

Woman gets thrashed by car as she crosses road while checking mobile (Photo-Video Grab)

సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను ఓ మహిళ ఫోన్‌లో లీనమై దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది. మహిళ పరిస్థితిని చూడడానికి డ్రైవర్ కారు దిగి వచ్చాడు. ఆ మహిళ లేచి గాయాలను చూడకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. కారు డాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజ్ వైరల్‌గా మారింది.

వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న ట్రక్కు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి, చక్రాల కింద పడి నుజ్జునుజ్జు..

Woman gets thrashed by car

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement