Woman Groped in Manipur: వీడియో ఇదిగో, మణిపూర్ మహిళపై బీఎస్‌ఎఫ్ జవాన్ లైంగిక వేధింపులు, విధుల నుంచి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
జవాన్ చేతిలో మణిపూర్ మహిళ ఇబ్బందులను ఎదుర్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను బీఎస్‌ఎఫ్ జవాను విచక్షణా రహితంగా బయటకు లాగి పడేశాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళ మెడపై జవాన్ చేతితో గట్టిగా పట్టుకోగా.. ఆ పట్టుబిగువుకు ఆమె విలవిల్లాడింది.
జవాన్ చేతిలో మణిపూర్ మహిళ ఇబ్బందులను ఎదుర్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను బీఎస్‌ఎఫ్ జవాను విచక్షణా రహితంగా బయటకు లాగి పడేశాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళ మెడపై జవాన్ చేతితో గట్టిగా పట్టుకోగా.. ఆ పట్టుబిగువుకు ఆమె విలవిల్లాడింది.ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన జులై 20న జరగగా.. సదరు జవాన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితున్ని సతీష్ ప్రసాద్‌గా గుర్తించారు.నిందితునిపై కేసు నమోదు చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)