Russell's Viper Snake: బీహర్‌లో షాకింగ్ సంఘటన, ప్రమాదకరమైన రస్సైల్ వైపర్ కాటు, ఆ పాముతోనే ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి...వీడియో ఇదిగో
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపు కాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. కోపంతో ఓ పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాదడు. దీంతో పామును చూసిన డాక్టర్లు భయంతో పరుగులు పెట్టగా అతికష్టం మీద పామును సంచిలో వేశారు. అనంతరం యువకుడికి చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు.
బీహార్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. కోపంతో ఆ పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాడు. దీంతో పామును చూసిన డాక్టర్లు భయంతో పరుగులు పెట్టగా అతికష్టం మీద పామును సంచిలో వేశారు. అనంతరం యువకుడికి చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు. వీడియో ఇదిగో, భారీ వరదలకు నయగారా జలపాతాన్ని తలపిస్తున్న బెంగుళూరు సిలికాన్ వ్యాలీ, రోడ్డు మీద కార్లు ఎలా ఇరుక్కుపోయాయంటే..
Russell's Viper Snake Bite Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)