Lok Sabha Elections Result 2024: మేజిక్ ఫిగర్‌కి దూరంగా బీజేపీ, చంద్రబాబు చుట్టూ కేంద్ర రాజకీయాలు, మద్దతు కోసం టీడీపీ అధినేతని కలవనున్న కాంగ్రెస్ పార్టీ

చంద్రబాబు, నవీన్ పట్నాయక్ ను కలవనున్న ఇండియా కూటమి నేతలు.. బీజేపీ మేజిక్ ఫిగర్ కు దూరంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలకు దిగిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మమత బెనర్జీ. నవీన్ పట్నాయక్ ను కలవనున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ

Congress General Secretary KC Venugopal enroute to meet TDP Chief Chandrababu Naidu.

చంద్రబాబును కలవనున్న కేసీ వేణుగోపాల్. చంద్రబాబు, నవీన్ పట్నాయక్ ను కలవనున్న ఇండియా కూటమి నేతలు..  బీజేపీ మేజిక్ ఫిగర్ కు దూరంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలకు దిగిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మమత బెనర్జీ. నవీన్ పట్నాయక్ ను కలవనున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.  అమరావతిలో ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం, 125 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతున్న టీడీపీ

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)