Punjab Election Results 2022: ఆమ్ ఆద్మీ చేతిలో చిత్తయిన కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌, అజిత్ పాల్ సింగ్ కొహ్లీ చేతిలో ఓట‌మి పాలైన పంజాబ్‌ మాజీ సీఎం

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. పాటియాలా నుంచి బ‌రిలోకి దిగిన ఆయ‌న… ఆప్ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అజిత్ పాల్ సింగ్ కొహ్లీ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు కొన‌సాగారు.

Captain Amarinder Singh. (Photo Credits: PTI)

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. పాటియాలా నుంచి బ‌రిలోకి దిగిన ఆయ‌న… ఆప్ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అజిత్ పాల్ సింగ్ కొహ్లీ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు కొన‌సాగారు. ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. ఆ త‌ర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో ఓ పార్టీని స్థాపించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement