Corona in TS: తెలంగాణలో కొత్తగా 154 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాదులో 52 పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,576 కరోనా పరీక్షలు నిర్వహించగా, 154 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 266 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,576 కరోనా పరీక్షలు నిర్వహించగా, 154 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 266 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. ఇప్పటిదాకా తెలంగాణలో మొత్తం 7,89,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,82,519 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,607 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement