Traffic Police Dance Video: డ్యాన్స్ వేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీస్, ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఇదిగో..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టెక్ దిగ్గజం మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో పైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ను తన డ్యాన్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ కనిపించాడు. డ్యాన్స్ సైగలతో ట్రాఫిక్ నియంత్రిచడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. డ్యూటీ కష్టాన్ని కూడా మరచిపోయి ఇలా డ్యాన్స్ వేయడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ టీచర్ క్లాసులో నిద్రిస్తుంటే గాలి కోసం వంతులు వారీగా విసనకర్రతో విసిరిన విద్యార్థులు, ఆగ్రాలో వైరల్ ఘటన వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)