Uorfi Javed Detained: దుబాయ్‌లో హాట్ హాట్ ఫోజులు, బిగ్ బాస్ స్టార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బిగ్ బాస్ ఓటీటీ స్టార్ ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) చిక్కుల్లో పడ్డారు. దుబాయ్‌లో (Dubai) షూటింగ్ చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఏఈలో (UAE) ఆమె అభ్యంతరకర దుస్తుల్లో షూటింగ్ చేస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబందించి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు.
UAE, DEC 21: బిగ్ బాస్ ఓటీటీ స్టార్ ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) చిక్కుల్లో పడ్డారు. దుబాయ్‌లో (Dubai) షూటింగ్ చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఏఈలో (UAE) ఆమె అభ్యంతరకర దుస్తుల్లో షూటింగ్ చేస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబందించి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. బిగ్ బాస్ ఓటీటీతో (Bigg Boss OTT) ఫేమస్ అయిన ఉర్ఫీ...హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు మతి పోగొడుతుంది. అయితే దుబాయ్ లో వస్త్రధారణ విషయంలో చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. కానీ ఉర్ఫీ మాత్రం హాట్ హాట్ దుస్తులతో ఫోటో షూట్ చేస్తుండటంతో చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)