Happy New Year 2022 Greetings: నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022, ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా చెప్పేయండి
తెలుగు సంవత్సరం ఉగాదికి ప్రారంభమైతే.. ఆంగ్ల సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. పాశ్చాత్య సంస్కృతితో పడిపోయి కొట్టుకుంటున్న మనం ఈ ఇంగ్లీష్ సంవత్సరాన్నే ఫాలో అవుతున్నారు.ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఒక పెద్ద పండుగ.. డిసెంబర్ 31నాడు మందు, విందు ఉండాల్సిందే..
తెలుగు సంవత్సరం ఉగాదికి ప్రారంభమైతే.. ఆంగ్ల సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. పాశ్చాత్య సంస్కృతితో పడిపోయి కొట్టుకుంటున్న మనం ఈ ఇంగ్లీష్ సంవత్సరాన్నే ఫాలో అవుతున్నారు.ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఒక పెద్ద పండుగ.. డిసెంబర్ 31నాడు మందు, విందు ఉండాల్సిందే..పార్టీలు, పబ్బుల్లో వినోదాల్లో మునిగితేలాల్సిందే.. కేక్ కటింగులు, విషెస్ చెప్పుకుంటూ స్నేహితులతో చేసే ఆ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.అలాంటి కొత్త సంవత్సరం రానే వస్తోంది. మరికొద్దిరోజుల్లోనే వచ్చే ఈ పండుగకు ఇప్పటి నుంచే అందరూ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మన ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధంగా చెప్పి వారి మనసులు దోచుకోండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)