Best Stews In World: తొమ్మిది భారతీయ వంటకాలకు ప్రపంచం ఫిదా, టేస్ట్ అట్లాస్ ప్రపంచ స్థాయి వంటకాల జాబితా ఇదిగో..50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో విడుదల
ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్‌సైట్ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.
Indian Dishes Dominate Taste Atlas List: ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్‌సైట్ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.
ఈ జాబితాలో ‘కీమా’కి టాప్‌టెన్‌లో చోటుదక్కింది. బెంగాల్‌కు చెందిన ‘చింగ్రీ మలాయ్ కర్రీ’ 18వ స్థానంలో నిలిచింది. కుర్మాకు 22, విందాలూ 26, దాల్ తడ్కా 30వ, సాగ్ పన్నీర్ 32, షాహీ పన్నీ 34, మిసాల్ 38వ స్థానంలో నిలిచాయి. ఇక ఇండియన్ దాల్ చివరి స్థానంలో నిలిచింది.ఈ జాబితాలో థాయ్ ఫానెంగ్ కర్నీ మొదటి స్థానంలో నిలిచింది.
Here's List
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement