Dress Code in Puri's Jagannath Temple : పూరి జగన్నాథ ఆలయంలో అమల్లోకి డ్రెస్ కోడ్.. జీన్స్, షార్టులు, స్కర్టులు ధరిస్తే మందిరంలోకి అనుమతి నిరాకరణ
ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ను పాటించాల్సిందే. జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్ లెస్ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు.
Puri, Jan 2: ఒడిశాలోని (Odisha) ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి (Puri's Jagannath Temple) ప్రవేశించే భక్తులు (Devotees) ఇకపై తప్పనిసరిగా డ్రెస్ కోడ్ (Dress Code) ను పాటించాల్సిందే. జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్ లెస్ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు. ఈ నూతన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఎక్కువ మంది పురుషులు ధోతీలతో, మహిళా భక్తులు చీరలు, సల్వార్ కమీజ్‌లతో కనిపించారు.
Manipur Violence Again: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురు మృతి.. 5 జిల్లాల్లో కర్ఫ్యూ
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement