Ram Mandir Consecration: అయోధ్యలో శ్రీ రాముడి దివ్య రూపం ఇదిగో, ప్రాణప్రతిష్టకు కంటే ముందే భక్తులకు దర్శనమచ్చిన బాలరాముడు

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది.

First Images of Ram Lalla Idol Unveiled

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. గురువారమే గర్భాలయానికి బలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముని విగ్రహం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన భక్తులు.. జైశ్రీరామ్‌ అంటూ పులకించిపోతున్నారు.

First Images of Ram Lalla Idol Unveiled

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement