Viral Video: వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ 17 ఏండ్ల యువతి మృతి.. రాజస్థాన్‌లో ఘటన, 270 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తుండగా చేతి నుండి జారీన రాడ్డు, వీడియో ఇదిగో

రాజస్థాన్‌లోని బికనీర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది(Viral Video). వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ 17 ఏండ్ల యువతి మృతి మృతి చెందింది.

రాజస్థాన్‌లోని బికనీర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది(Viral Video). వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ 17 ఏండ్ల యువతి మృతి మృతి చెందింది. యస్తిక ఆచార్య (17) అనే వెయిట్ లిఫ్టర్ కోచ్ సమక్షంలో జిమ్లో 270కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తోంది(17-Year-Old Girl Dies While Weight lifting).

అయితే అకస్మాత్తుగా వెయిట్ లిప్టింగ్(weight lifting) చేస్తుండగా చేతిలో నుంచి జారింది బరువైన రాడ్డు. రాడ్డు కాస్త ఆమె మెడపై పడటంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందగా ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్, న్యాయం కోసం పోరాడిని వ్యక్తి సజీవ దహనం, కేసు ఉపసంహరించుకోనుందుకు ఘాతుకం, వీడియో

ఇక మరో ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కేసు ఉపసంహరించుకోనందుకు ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు.మైన్‌పురిలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. తన భార్యపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మొహమ్మద్ సాజిద్‌ను భోలా యాదవ్ మరియు అతని అనుచరులపై కేసును ఉపసంహరించుకోవడానికి నిరాకరించినందుకు సజీవ దహనం చేశారు.

17-year-old girl dies while weightlifting

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement