Viral: రెండేళ్లకే పైలట్ సీటులో కూర్చున్న బుడతడు, విమానాన్ని ఎలా న‌డ‌పాలో ఆసక్తిగా వింటూ...సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్న వీడియో

పిల్లాడికి విమానాలంటే పిచ్చి కావడంతో విమాన సిబ్బంది ఈ సాహసానికి పూనుకొన్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి విమానాలంటే క్రేజీగా ఉన్న ఆ పిల్లాడిని విమానం సిబ్బంది కాక్‌పీట్‌లోకి తీసుకెళ్లి పైలెట్ సీటులో కూర్చోబెట్టారు. ఆ త‌ర్వాత ప‌క్క‌నే కూర్చున్న పైలెట్.. ఆ బుడ్డోడికి క్యాప్ పెట్టి.. విమానాన్ని ఎలా న‌డ‌పాలో.. ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చాడు.

2-yr-Old Boy Gets Cockpit Tour from Pilot (Photo-Video Grab)

పిల్లాడికి విమానాలంటే పిచ్చి కావడంతో విమాన సిబ్బంది ఈ సాహసానికి పూనుకొన్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి విమానాలంటే క్రేజీగా ఉన్న ఆ పిల్లాడిని విమానం సిబ్బంది కాక్‌పీట్‌లోకి తీసుకెళ్లి పైలెట్ సీటులో కూర్చోబెట్టారు. ఆ త‌ర్వాత ప‌క్క‌నే కూర్చున్న పైలెట్.. ఆ బుడ్డోడికి క్యాప్ పెట్టి.. విమానాన్ని ఎలా న‌డ‌పాలో.. ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి.. వావ్.. పిల్లోడి క‌ల ఫ‌లించింది. అంత చిన్న వ‌య‌సులోనే పైలెట్ సీటులో కూర్చున్నాడంటే గ్రేట్. అ పిల్లోడిలో ఫ్యూచ‌ర్ పైలెట్ క‌నిపిస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Good News Movement (@goodnews_movement)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement