AI Generated Taj Mahal Video: ఏఐ పరిజ్ఞానంతో తాజ్ మహల్ నిర్మాణం, 400 ఏళ్ల క్రితం నిర్మాణం ఇలానే జరిగిందా అనేలా కళ్లకు కట్టినట్లు చూపించే వీడియో ఇదిగో

AI పరిజ్ఞానంతో తాజ్‌మహల్‌ నిర్మాణం పునః సృష్టించారు. 400 ఏళ్ల క్రితం తాజ్‌మహల్‌ నిర్మాణం ఇలాగే జరిగిందా అనేలా ఓ వీడియోని రూపొందించారు. తాజ్‌మహల్‌ నిర్మాణం వెనక కార్మికుల కష్టాన్ని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

400 Year Old AI Generated Taj Mahal Video(video grab)

AI పరిజ్ఞానంతో తాజ్‌మహల్‌ నిర్మాణం పునః సృష్టించారు. 400 ఏళ్ల క్రితం తాజ్‌మహల్‌ నిర్మాణం ఇలాగే జరిగిందా అనేలా ఓ వీడియోని రూపొందించారు.

తాజ్‌మహల్‌ నిర్మాణం వెనక కార్మికుల కష్టాన్ని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  వీడియో ఇదిగో, పుల్లుగా తాగి రీల్ కోసం రైలు పట్టాలపై ఎస్‌యూవీని నడిపిన మందుబాబు, చివరకు ఏమైందంటే..

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement