Video: వీడియో ఇదిగో, 5 అడుగుల మొసలిని అమాంతం మింగేసిన కొండ చిలువ, ఆ తర్వాత ఆరగించుకోలేక మృతి, పొట్టలో ఉన్న మొసలి కూడా ఊపిరాడక మృతి

ఓ 18 అడుగుల కొండచిలువ అమాంతం 5 అడుగుల మొసలిని మింగేసింది. చివరికి కక్కలేక మింగలేక నానాపాట్లు పడి మరణించింది. అదే సమయంలో కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి సైతం ఊపిరాడక చనిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన బర్మాలో చోటు చేసుకుంది.

Screen garb from viral video

ఓ 18 అడుగుల కొండచిలువ అమాంతం 5 అడుగుల మొసలిని మింగేసింది. చివరికి కక్కలేక మింగలేక నానాపాట్లు పడి మరణించింది. అదే సమయంలో కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి సైతం ఊపిరాడక చనిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన బర్మాలో చోటు చేసుకుంది. వైద్యులు కొండచిలువ పొట్టకోసి మొసలిని తీసే యత్నం చేయగా అది అప్పటికే చనిపోయింది. ఆ కొండచిలువ సుమారు ఐదడుగుల మొసలిని మింగేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. దాన్ని అరగించుకోలేక ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement