Pakistan Old Man: 65 ఏళ్ల వయసులో 1వ తరగతిలో చేరిన వృద్ధుడు.. పాక్‌లో ఘటన.. వృద్ధుడి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు
రిటైర్ కావాల్సిన 65 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు 1వ తరగతిలో చేరాడు. మునిమనవల వయసున్న చిన్నారుల మధ్య కూర్చుని అక్షరాలు నేర్వడం ప్రారంభించాడు. ఈ అసాధారణ ఘటన పాక్ లో వెలుగు చూసింది.
Newdelhi, Nov 26: రిటైర్ కావాల్సిన 65 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు (Old Man) 1వ తరగతిలో చేరాడు. మునిమనవల వయసున్న చిన్నారుల మధ్య కూర్చుని అక్షరాలు నేర్వడం ప్రారంభించాడు. ఈ అసాధారణ ఘటన పాక్ లో (Pakistan) వెలుగు చూసింది. ఖైబర్ పాఖ్‌తున్ఖ్వా ప్రావిన్స్ కు చెందిన దిలావర్ (Dilawar) ఖాన్ ఇటీవల స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరాడు. జీవిత చరమాంకంలో ఓ కొత్త ప్రయాణం ప్రారంభించాడు. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు భుజాన పడటంతో దిలావర్ చదువుకు దూరమయ్యాడు. సంసార సాగరం ఈదుతూ జీవితమంతా నిరక్షరాస్యుడిగా గడిపేశాడు. అయితే, చదువుకు వయసుతో సంబంధం లేదని బలంగా నమ్మే దిలావర్, మలివయసులో తనకు దొరికిన తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. వృద్ధుడి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Man Kisses Youth Forcibly in Train: వీడియో ఇదిగో, రైలులో నిద్రపోతున్న యువకుడిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఓ వ్యక్తి, పట్టుకుని చితకబాదిన బాధితుడు
Advertisement
Advertisement
Advertisement