SI Suicide Attempt: వీడియో ఇదిగో.. న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక.. రైలు కింద పడబోయిన ఎస్సై..ఎక్కడంటే..!
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో తనపై న్యాయమూర్తి దురుసుగా ప్రవర్తించాడని ఆవేదన చెందిన ఓ ఎస్సై ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం SI కోర్టులో హాజరుపర్చగా నకిలీ వ్యక్తులను అరెస్ట్ చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని కన్నీరు పెట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో తనపై న్యాయమూర్తి దురుసుగా ప్రవర్తించాడని ఆవేదన చెందిన ఓ ఎస్సై ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం SI కోర్టులో హాజరుపర్చగా నకిలీ వ్యక్తులను అరెస్ట్ చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే సహచర పోలీసులు వచ్చి రైలు పట్టాలపై ఉన్న ఎస్సైని పక్కకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ హీరోయిన్ పవర్ పుల్ డ్యాన్స్
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement