ICU Wedding in UP: ఫాదర్స్ డే రోజు మనసుకు హత్తుకుపోయే వీడియో ఇది. తన పెళ్లిని కండ్లారా చూడలనుకొన్న తండ్రి కోసం ఓ కుమార్తె కీలక నిర్ణయం.. ఐసీయూలో ఉన్న తండ్రి ముందే పెళ్లి.. యూపీలో భావోద్వేగ ఘటన
ఫాదర్స్ డే రోజు మనసుకు హత్తుకుపోయే వీడియో ఇది. తన పెళ్లిని కండ్లారా చూడలనుకొన్న తండ్రి కోసం ఓ కుమార్తె కీలక నిర్ణయం తీసుకుంది.
Lucknow, June 16: ఫాదర్స్ డే రోజు (Father’s Day) మనసుకు హత్తుకుపోయే వీడియో ఇది. తన పెళ్లిని కండ్లారా (Marriage) చూడలనుకొన్న తండ్రి కోసం ఓ కుమార్తె కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీయూలో ఉన్న తండ్రి ముందే పెళ్లి చేసుకొని తన తండ్రి కండ్లల్లో ఆనందాన్ని నింపింది. యూపీలోని ఓ దవాఖానలో ఈ భావోద్వేగ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement