Viral Video: కారు రిపేర్ చేస్తుండగా మెకానిక్‌కు గుండెపోటు, వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవడం ఖాయం

కారు రిపేర్ చేస్తుండగా గుండెపోటు. హైదరాబాద్ - ఆటోనగర్ హ్యుందాయ్ షోరూంలో కారు రిపేర్ చేస్తుండగా మెకానిక్ జంగారెడ్డికి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

(Credit: Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now