Road Accident Video: షాకింగ్ రోడ్డు యాక్సిడెంట్ వీడియో ఇదిగో, ఈ రోడ్డు ప్రమాదంలో తప్పు ఎవరిది అని ప్రశ్నించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
ఈ వీడియో ఎక్స్ లో షేర్ చేస్తూ ఇందులో తప్పెవరిది మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోండి అంటూ కోటేషన్ ఇచ్చారు. ఈ వీడియోలో రోడ్డు మీద వేగంగా వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న మోటర్ బైక్ ఢీకొట్టింది. వీడియో ఇదిగో..
సైబరాబాద్ పోలీసులు రోడ్డు ప్రమాదంకు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ఎక్స్ లో షేర్ చేస్తూ ఇందులో తప్పెవరిది మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోండి అంటూ కోటేషన్ ఇచ్చారు. ఈ వీడియోలో రోడ్డు మీద వేగంగా వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న మోటర్ బైక్ ఢీకొట్టింది. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)