Shocking Video: ఆగ్రాలోని షాపింగ్‌మాల్‌లో దారుణం, కారు కింద పడి పసికందు మృతి, కన్నీరు పెట్టిస్తున్న వీడియో
పార్కింగ్ ఏరియాలో బాలుడు ఆడుతూ కారు ముందుకు వెళ్లడంతో కారు బయటకు తీస్తుండగా ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో వీడియో రికార్డు కాగా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
Agra, August 12: ఆగ్రాలోని ఓ షాపింగ్ మాల్‌లో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో బాలుడు ఆడుతూ కారు ముందుకు వెళ్లడంతో కారు బయటకు తీస్తుండగా ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో వీడియో రికార్డు కాగా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం, డివైడర్‌ని ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి, మరోకరికి తీవ్ర గాయాలు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)