Worms Found in Biscuit Packet: బిస్కెట్ ప్యాకెట్ కొనేముందు ఈ వీడియో చూడండి, ప్యాకెట్ నుంచి పురుగులు ఎలా బయటకు వస్తున్నాయో చూస్తే షాకే మరి

Insects Found in Biscuit Packet

కర్నూలు జిల్లాలోని ఆదోనిలో హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగా దాంట్లో పురుగులు ఉండటంతో కంగుతిన్న ఓ చిన్నారి తల్లిదండ్రులు. హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ ను స్థానిక షాపు నుండి కొనుగులో చేశారు. అయితే అందులో పురుగులు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.  ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు పక్కన వెళుతున్న తల్లీబిడ్డలను ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now