Venu Swamy About Astrology: సెలెబ్రెటీల జ్యోతిష్యం చెప్పను, వారి జోలికి పోను...వేణు స్వామి సంచలన వీడియో

తాను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నానని సెలెబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను...మీరు కూడా నా నుంచి అది ఆశించొద్దు అని వీడియో రిలీజ్ చేశారు. గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని.. అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను...దానికి పొడగింపుగా మొన్న నాగచైతన్య- శోభిత ల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చిందన్నారు. చైతూ - శోభిత ఇద్దరికి విడాకులు ఖాయమని వేణుస్వామి చెప్పడం వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు గతంలో మాట ఇచ్చి తప్పరని వేణుస్వామిని ప్రశ్నించారు.

Astrologer Venu Swamy Sensational Video, again comments on Naga Chaitanya - Shobitha divorce(X)

Hyd, Aug 12: తాను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నానని సెలెబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను...మీరు కూడా నా నుంచి అది ఆశించొద్దు అని వీడియో రిలీజ్ చేశారు. గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని.. అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను...దానికి పొడగింపుగా మొన్న నాగచైతన్య- శోభిత ల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చిందన్నారు. చైతూ - శోభిత ఇద్దరికి విడాకులు ఖాయమని వేణుస్వామి చెప్పడం వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు గతంలో మాట ఇచ్చి తప్పరని వేణుస్వామిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్పందించారు వేణుస్వామి. మరో బాంబు పేల్చిన వేణుస్వామి, నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల విడిపోతారు, లెక్కలేసి మరి చెప్పిన వేణుస్వామి

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Lakshmi Narasimha Swamy Brahmotsavams: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్‌ తల్లి డ్యాన్స్‌.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి

Opposition Status Row in AP: అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Share Now