Viral Video: హనుమాన్ చాలీసా విని కదిలిన గర్భంలోని శిశువు...సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే ఒకటి ఈ వీడియో. హనుమాన్ చాలీసా విని కదిలింది గర్భంలోని శిశువు.
అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే ఒకటి ఈ వీడియో. హనుమాన్ చాలీసా విని కదిలింది గర్భంలోని శిశువు. తన కడుపు దగ్గర మొబైల్ పెట్టి హనుమాన్ చాలీసా వినిపించింది ఓ తల్లి.
అంతకు ముందు సినిమా పాట పెడితే ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. హనుమాన్ చాలీసా పెట్టినప్పుడు కడుపులో బిడ్డ కదిలినట్లుగా తెలుపుతూ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అలాగే బుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్ ని ఇంట్లో డెలివరీ చేసే సమయంలో ఎవరైనా అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, వినియోగదారులు 1967 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. గ్యాస్ ఆఫీసు నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు సిలిండర్ ను ఉచితంగా డెలివరీ చేయాల్సి ఉంటుందని, ఈ మేరకు నిబంధనలు ఉన్నట్టు గుర్తుచేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ని డెలివరీ చేసే సమయంలో అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, ఈ నంబర్ కు ఫిర్యాదు చేయండి!