Hyderabad, Jan 18: బుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ని ఇంట్లో డెలివరీ (Delivery) చేసే సమయంలో ఎవరైనా అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, వినియోగదారులు 1967 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. గ్యాస్ ఆఫీసు నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు సిలిండర్ ను ఉచితంగా డెలివరీ చేయాల్సి ఉంటుందని, ఈ మేరకు నిబంధనలు ఉన్నట్టు గుర్తుచేస్తున్నారు.
నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (వీడియో)
ఎందుకు ఈ చర్చ?
గ్యాస్ బుడ్డి డెలివరీ సమయంలో ఎక్స్ ట్రా మనీ డిమాండ్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు పెరిగిపోతుండటంతో అధికారులు ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.