Electric Car Caught on Fire: బెంగళూరులో నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ కారుకు మంటలు.. వీడియో వైరల్

బెంగళూరులో నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ కారుకు మంటలు చెలరేగాయి. జేపీ నగర్ లోని దాల్మియా సర్కిల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Electric Car (Credits: X)

Bengaluru, Oct 1: బెంగళూరులో (Bengaluru) నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ కారుకు (Electric Car Caught on Fire) మంటలు చెలరేగాయి. జేపీ నగర్ లోని దాల్మియా సర్కిల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Commercial Gas Cylinder Price: కేంద్రం భారీ షాక్‌.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు.. 19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.209 పెంపు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement